5.8 C
New York
Thursday, April 3, 2025

Submit your Article

  1. దయచేసి * తో గుర్తించబడిన అన్ని తప్పనిసరి అంశాలను పూర్తి చేయండి
  2. వ్యాసాలు (కథలు, కవితలు వగైరా) ప్రకాశిక పత్రికకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, “కథనాలను సమర్పించు” బటన్ క్లిక్ చేసి ఫార్మ్ ను నింపి సమర్పించవలెను.
  3. ఫోన్ నెంబర్ నింపినచో Whatsapp వున్న నెంబరుకు ప్రాధాన్యం ఇవ్వగలరు.
  4. అన్ని సూచనలను అనుసరించండి మరియు మీ వ్యాసాన్ని Unicode Font ఉపయోగించి MS వర్డ్ ఫైల్ లేదా గూగుల్ డాక్ ఫైల్ గా సమర్పించండి.
  5. మీ వ్యాసంతో సంబంధం ఉన్న ఏవైనా చిత్రాలు ఉంటే (కథ, కవిత, వ్యాసం మొదలైనవి) ఆ చిత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయండి.
  6. మీ వ్యాసాన్ని సమర్పించే ముందు పత్రికకి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేసే బాక్స్ ని క్లిక్ చేయాలి.
  7. మీరు సిద్ధమైన తర్వాత, మీరు “సమర్పించు” బటన్ క్లిక్ చేయవచ్చు. మీ వ్యాసం అందినట్లు తెలియ చేస్తూ మీకు ఇమెయిల్ వస్తుంది.
  8. మీ వ్యాసాలు సమర్పించునపుడు ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినచో, దయచేసి admin ను సంప్రదించండి.