11.5 C
New York
Sunday, November 24, 2024
HomeJan - Mar 2023

Jan - Mar 2023

వైద్యశాస్త విభాగంలో తొలి మహిళా నోబెల్‌ బహుమతి గ్రహీత-గ్రెట్టి కోరి

- డాక్టర్‌ చాగంటి కృష్ణ కుమారి జెక్‌ రిపబ్లిక్‌ దేశపు రాజధాని ప్రాగ్‌ (prague) నగరంలో గ్రెట్టి థెరిస్సా యూదుల యింట పుట్టింది. కర్ల్‌ ఫెర్దినండ్‌ కోరి జన్మస్థానమూ ప్రాగే. జర్మన్‌ యూనివర్సిటి ఆఫ్‌...

ప్రథమా విభక్తి

- శ్రీ మూని వెంకటా చలపతి వాడు అంతే!నాలుగు అక్షరాలు తెచ్చిఓ కవిత అల్లిప్రజల మనసును దోచుకెళ్తాడు! వేప చేదునినాలుకపై పూసి సత్యా న్ని ఉమ్మద్దుచప్పరించి మింగమంటాడు! కోయిల స్వరాన్నికాకి కూతను శ్రద్ధగా ఆలకించిసమాజంలోని ఎత్తుపల్లాలనుకలంతో చదును...

తెలుగులో కాల్పనికేతర వచన సాహిత్యం

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్, సంపాదక సలహాదారు “తెలుగులో సృజనాత్మక సాహిత్యముంది విస్స్రతంగా. శాస్త్ర సాహిత్యం లేదనే కన్నా ఉండవలసినంతగా లేదని చెప్పవచ్చు.” - డా. బూదరాజు రాధాకృష్ణ “… హిందూ దేశంలో ఇప్పటికి వచ్చిన...

భయం

- డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని పున్నమిరాత్రి నిండు చంద్రుణ్ణి పట్టుకొనివెన్నెల తేనీటిని వంచుకొని తాగేయాలని వుంది చీకటి కళ్లంలో జారిపోయినతారల గింజల్ని ఏరి ఏరిఉడ్డపెట్టి, ముత్యాల మాలల్డాకట్టినా ఇంటి గోడలకీ, గుమ్మానికీ వ్రేలాడదీయాలని వుంది నాకే గనక రెక్కలొస్తే,...

తులసి మొక్కలు

- కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఇక్కడ మునగడమూ గుండువారి రేవులో తేలడమూనూ, అక్కడికి ముందెవరు వెడితే వాడికి తక్కిన వాళ్లు వందరూపాయలివ్వడం. ఏమంటారు?” అని ప్రకాశము నిక్కచ్చిగా నడుగగా “నేనంటే నేనూ నూ”...

నన్నయ కాలం నాటి ప్రజల ఆహారం

- డాక్టర్‌ జి. వి. పూర్ణచందు నన్నయ భట్టారకుడు ఆంధ్రశబ్బచింతామణిలో _“స్వస్థానం, స్వవేషం, స్వభాష వీటిపైన అభిమానం ఉన్న రసలబ్బబుద్ధులైన సత్పురుషులు వైకృత కావ్యాలను వ్రాస్తారన్నాడు. అంటే సంస్కృతంలో కాకుండా తమ మాతృభాషలలో రచనలు...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles