11.5 C
New York
Sunday, November 24, 2024
HomeApr - Jun 2024

Apr - Jun 2024

mRNA వాక్సినేషన్ సాంకేతికతను అభివృద్ది పరచిన పరిశోధన

డాక్టర్ చాగంటి కృష్ణ కుమారి PDF లో చదవండి 2023 సంవత్సరం వైద్య విభాగపు నోబెల్ పొందిన పరిశోధనాంశం వైద్యవిభాగానికి చెందిన 2023 సంవత్సరపు నోబెల్‌ పురస్కారం హంగేరికి చెందిన జీవరసాయన శాస్త్రవేత్త కటలిన్‌ కారికో, యుస్‌...

నిమిత్త మాత్రులు

శ్రీ ప్రతాప్ రాజులపల్లి PDF లో చదవండి ప్రొద్దున దిన పత్రిక లన్నింటిలోనూ పెద్ద, పెద్ద అక్షరాల్లో హెడ్‌ లైన్స్‌. “హేతు వాది, దళిత సాహితి సత్యాన్వేషి దారుణ హత్య”. “నాస్తిక నాయకుడిక నాస్తి”, “తీవ్ర...

తెలుగు పద్య సౌరభం

డా. NCh.చక్రవర్తిి PDF లో చదవండి తరతరాల తెలుగు పద్యం సుగంధాలను మనంం ఆస్వాాదిస్తుున్నాం. తెలుగు పద్యం భాషకి మకుటాయమానమై వెలుగుతూ మాట ఉన్నంత వరకూ మనుతుంంది అనడంలో సందేహం లేదు. మనుచరిత్రలో ఒక పద్యం: ఉత్పల. యౌవనమందు...

ఎస్. ఎమ్‌. ప్రాణ్‌రావు కథలు – సామాజిక అంశాలు

శ్రీ గద్దల అనిల్‌ PDF లో చదవండి ప్రవేశిక: “పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారాపెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారామీ కన్నుల్లో పున్నమి జాబిలిఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడుమీ మనసుల్లో దేవుడు కొలువై ఉన్నాడు” దాశరథి కృష్ణమాచార్యులు...

రసాయన పితామహా నీకు జేజేలు

డాక్టర్‌ చాగంటి కృష్ణ కుమారి PDF లో చదవండి మథన పడ్డాడానాడువాటిమధ్య ఏదో క్రమత వుందని, అదేదో తెలియకున్నదని!ఆనాటికి తెలుసున్నవవి అరవై మూడే!ఒకానొక ఆవర్తనక్రమానికవి వొదిగి తీరుతాయనేనమ్మకం మది! ఎన్నో సంవత్సరాల పరిశోధన, పరిశీలన, ప్రయోగాలతోతలమునకలవగా కలిగిన...

భారతదేశం పతనానికి “గిరీశం” చెప్పిన పదకొండు కారణాలు ..!!?

శ్రీ ఎ.రజాహుస్సేన్‌ PDF లో చదవండి కళాప్రపూర్ణ బళ్ళారి టి.రాఘవ గారి సుదీర్ష ఉపన్యాసం. ..!! గురజాడ వారు ఏ ముహూర్తాన కన్యాశుల్కం నాటకం రాశారో గానీ…నాటికీ నేటికీ అదో దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఆ నాటకంలోని...

గెలుపు – నాన్న మిరాశి హక్కు

చందు శివన్న PDF లో చదవండి పసిదాన్ని ఏనుగు అంబారి ఎక్కించుకున్నప్పుడేనాన్నగా ఓటమి మొదలైందిఒక్కకసారిగా నాన్న గుర్తొచ్చాడు వాన్నగా నాన్న ఓడిపోవడం ఎప్పుడు మొదలైందివాన్నవలస పాదాలను కుట్టించుకున్నప్పుడుమొదటిసారి ఓడిపోయిన జ్ఞాపకం పెద్దకాపుల పెద్దరికాన్ని నిలబెట్టడానికిస్వేదపంద్రమైన నాన్న పగిలిపోవడం గుర్తుఎన్ని...

మా నాన్న నాకేమిచ్చారు?

కీ. శే. అవసరాల రామకృష్ణారావు PDF లో చదవండి ఫిప్తు ఫారం మొదలు బియ్యస్సీ దాకా ఒకేచోట కలసి చదువుకొని బ్రతుకు తెరువు కోసం ఎవరి మటుకు వాళ్లు విడిపోయినా రవణమూర్తీ, రామ్యూర్తుల మనస్సులు మాత్రం...

భూమాతలు

శ్రీ సిరికి స్వాామి నాయుడు PDF లో చదవండి వాళ్ల త్యాగాల ముందు మనమెంత?వాళ్ల సహనంముందు మనమెంత? వాళ్ళు… భూమాతలుకాసింత బరువును మోసేందుకేమనం ఆపసోపాలు పడతాంగానీ…అంతటి యింటిని- వాళ్లు భుజాలమీద ఇట్లే మోస్తారుచీకట్లను మింగి వేకువల్ని ప్రసవిస్తారుఆశల్నీకోర్కెల్నీ...

కులవివక్షపై గురిపెట్టిన అస్త్రం – మహా విద్వాంసుడు

కవితశ్రీ మేటి కథలు-లోతు వ్యాఖ్యలు PDF లో చదవండి ఆచార్య తుమ్మల రామకృష్ణ గారి “మహా విద్వాంసుడు” కథ చదివితే కులం కారణంగా గురుముఖం ద్వారా విద్యకు నోచుకోలేకపోయిన ఏకలవ్యుడు గుర్తొస్తాడు. ఆ కులం కారణంగానే తన...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles