11.5 C
New York
Sunday, November 24, 2024

కవితలు

పూదోట

సముద్రాల హరికృష్ణ తోటలోకి అడుగు పెట్టానో లేదో స్నేహ పరిమళాలుతెమ్మెరల గుసగుసల పలకరింపులుఏవేవో చెప్పాలని పాపం,ఆరాటాలు! విరి వన్నెలు,జగతికె కళకళలు,చిరకాల పరిచితాలుసుమ వని దిగిన హరి ధనువులురాగార్ణవ లహరికా మ్రృదువులు! మల్లెల ధవళాహ్వానాలు,జాజుల సన్నని దరహాసాలుమందారపు హిందోళ...

రసాయన పితామహా నీకు జేజేలు

డాక్టర్‌ చాగంటి కృష్ణ కుమారి PDF లో చదవండి మథన పడ్డాడానాడువాటిమధ్య ఏదో క్రమత వుందని, అదేదో తెలియకున్నదని!ఆనాటికి తెలుసున్నవవి అరవై మూడే!ఒకానొక ఆవర్తనక్రమానికవి వొదిగి తీరుతాయనేనమ్మకం మది! ఎన్నో సంవత్సరాల పరిశోధన, పరిశీలన, ప్రయోగాలతోతలమునకలవగా కలిగిన...

గెలుపు – నాన్న మిరాశి హక్కు

చందు శివన్న PDF లో చదవండి పసిదాన్ని ఏనుగు అంబారి ఎక్కించుకున్నప్పుడేనాన్నగా ఓటమి మొదలైందిఒక్కకసారిగా నాన్న గుర్తొచ్చాడు వాన్నగా నాన్న ఓడిపోవడం ఎప్పుడు మొదలైందివాన్నవలస పాదాలను కుట్టించుకున్నప్పుడుమొదటిసారి ఓడిపోయిన జ్ఞాపకం పెద్దకాపుల పెద్దరికాన్ని నిలబెట్టడానికిస్వేదపంద్రమైన నాన్న పగిలిపోవడం గుర్తుఎన్ని...

సంఘర్షణ లోంచి

గవిడి శ్రీనివాస్ కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలుఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి. ఇవి ఎప్పటికీ తడి తడిగాఆనందాల్ని విబూయలేవు. మనకు మనమేఇనుప కంచెలు వేసుకునిఅసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం. ప్రకృతి జీవి కదాస్వేఛ్చా విహంగాల పైకలలను అద్దుకుని బతికేది. ఎన్ని రెక్కలు కట్టుకు...

రాధికాన్యాసం

- డా. బాలాజీ దీక్షితులు పి.వి 8885391722 నా తలపులునీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయిరేయినకా  పగలనకానీవు ప్రకృతిలావయ్యారం ఆవిష్కరిస్తూసుగంధ లేపనాన్నిఅద్దతుంటేఆ జ్ఞాపకాల వర్షం నిలువెల్లా తడిపేస్తుందిప్రేమ కేళిలారస రంగులు చల్లుతుందిరాధికాన్యాసంనీలో నేనుఉండిపోవాలనుకొనే కృష్ణుణిడిలామురళీ జాతర చేసుకుంటున్నా

ప్రథమా విభక్తి

- శ్రీ మూని వెంకటా చలపతి వాడు అంతే!నాలుగు అక్షరాలు తెచ్చిఓ కవిత అల్లిప్రజల మనసును దోచుకెళ్తాడు! వేప చేదునినాలుకపై పూసి సత్యా న్ని ఉమ్మద్దుచప్పరించి మింగమంటాడు! కోయిల స్వరాన్నికాకి కూతను శ్రద్ధగా ఆలకించిసమాజంలోని ఎత్తుపల్లాలనుకలంతో చదును...

భయం

- డాక్టర్‌ వి.ఆర్‌.రాసాని పున్నమిరాత్రి నిండు చంద్రుణ్ణి పట్టుకొనివెన్నెల తేనీటిని వంచుకొని తాగేయాలని వుంది చీకటి కళ్లంలో జారిపోయినతారల గింజల్ని ఏరి ఏరిఉడ్డపెట్టి, ముత్యాల మాలల్డాకట్టినా ఇంటి గోడలకీ, గుమ్మానికీ వ్రేలాడదీయాలని వుంది నాకే గనక రెక్కలొస్తే,...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles