డాక్టర్ చాగంటి కృష్ణ కుమారి
PDF లో చదవండి
మథన పడ్డాడానాడువాటిమధ్య ఏదో క్రమత వుందని, అదేదో తెలియకున్నదని!ఆనాటికి తెలుసున్నవవి అరవై మూడే!ఒకానొక ఆవర్తనక్రమానికవి వొదిగి తీరుతాయనేనమ్మకం మది!
ఎన్నో సంవత్సరాల పరిశోధన, పరిశీలన, ప్రయోగాలతోతలమునకలవగా కలిగిన...
శ్రీ ఎ.రజాహుస్సేన్
PDF లో చదవండి
కళాప్రపూర్ణ బళ్ళారి టి.రాఘవ గారి సుదీర్ష ఉపన్యాసం. ..!! గురజాడ వారు ఏ ముహూర్తాన కన్యాశుల్కం నాటకం రాశారో గానీ…నాటికీ నేటికీ అదో దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఆ నాటకంలోని...
కీ. శే. అవసరాల రామకృష్ణారావు
PDF లో చదవండి
ఫిప్తు ఫారం మొదలు బియ్యస్సీ దాకా ఒకేచోట కలసి చదువుకొని బ్రతుకు తెరువు కోసం ఎవరి మటుకు వాళ్లు విడిపోయినా రవణమూర్తీ, రామ్యూర్తుల మనస్సులు మాత్రం...
డా. గోపాలకృష్ణన్ బులుసు
జీవ వైవిధ్యానికి అనువైన వాతావరణం గల భూగ్రహంఉదయభాస్కరుని నులి వెచ్చని లేత కిరణాల గిలిగింతలుపక్షుల సుమధుర గానాలు,విరిసిన సుమ బాలలను వెదుక్కుంటూఝుంకారం చేస్తూ ఎగురుతున్న మధుపాలుఇలా పరిఢవిల్లిన ప్రకృతికిఆకర్షణ చెందని...
గవిడి శ్రీనివాస్
కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలుఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి.
ఇవి ఎప్పటికీ తడి తడిగాఆనందాల్ని విబూయలేవు.
మనకు మనమేఇనుప కంచెలు వేసుకునిఅసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం.
ప్రకృతి జీవి కదాస్వేఛ్చా విహంగాల పైకలలను అద్దుకుని బతికేది.
ఎన్ని రెక్కలు కట్టుకు...
కీ. శే. రావిశాస్త్రి
పూర్వం కృతయుగంలో, ఒకానొక ప్రజాపతి రాజ్యం చేసే కాలంలో, గౌతమీ నదికి ఉత్తరంగా శ్యామవనం అనే అడవిలో ఓ పెద్ద మర్రిచెట్టొకటి ఉండేదిట. ఆ మర్రిచెట్టు కింద, దాని మానుని...