డా. NCh.చక్రవర్తిి
PDF లో చదవండి
తరతరాల తెలుగు పద్యం సుగంధాలను మనంం ఆస్వాాదిస్తుున్నాం. తెలుగు పద్యం భాషకి మకుటాయమానమై వెలుగుతూ మాట ఉన్నంత వరకూ మనుతుంంది అనడంలో సందేహం లేదు.
మనుచరిత్రలో ఒక పద్యం:
ఉత్పల.
యౌవనమందు...
- డా. బాలాజీ దీక్షితులు పి.వి 8885391722
నా తలపులునీ చుట్టూ పరిభ్రమిస్తున్నాయిరేయినకా పగలనకానీవు ప్రకృతిలావయ్యారం ఆవిష్కరిస్తూసుగంధ లేపనాన్నిఅద్దతుంటేఆ జ్ఞాపకాల వర్షం నిలువెల్లా తడిపేస్తుందిప్రేమ కేళిలారస రంగులు చల్లుతుందిరాధికాన్యాసంనీలో నేనుఉండిపోవాలనుకొనే కృష్ణుణిడిలామురళీ జాతర చేసుకుంటున్నా