9.8 C
New York
Sunday, November 24, 2024
Homeతాజా ప్రచురణలు

తాజా ప్రచురణలు

మాయిముంత

డాక్టర్‌ పెద్దింటి అశోక్‌ కుమార్‌ PDF లో చదవండి సాయమ్మకు నిద్రవడుతలేదు. చిన్న బిడ్డ దేవ యాదికచ్చి గుండె చెరువయింది. కన్నీళ్లతో మెత్త సగం నానింది. “బిడ్డ ఒకలకు చెయ్యి జాపకుంట బతుకాలని అప్పుసప్పు జేసి ఉన్న...

దేశం, భక్తి, దేశభక్తి

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు PDF లో చదవండి భారతదేశంలో నివసిస్తున్న, ప్రపంచమంతటా విస్తరించి విరాజిల్లుతున్న భారతీయులకీ 78వ స్వాతంత్ర్య దిన శుభాకాంక్షలు. గడచిన ఏడున్నర దశాబ్దాలలో భారత దేశం...

భారతదేశం పతనానికి “గిరీశం” చెప్పిన పదకొండు కారణాలు ..!!?

శ్రీ ఎ.రజాహుస్సేన్‌ PDF లో చదవండి కళాప్రపూర్ణ బళ్ళారి టి.రాఘవ గారి సుదీర్ష ఉపన్యాసం. ..!! గురజాడ వారు ఏ ముహూర్తాన కన్యాశుల్కం నాటకం రాశారో గానీ…నాటికీ నేటికీ అదో దృశ్యకావ్యంగా మిగిలిపోయింది. ఆ నాటకంలోని...

మా నాన్న నాకేమిచ్చారు?

కీ. శే. అవసరాల రామకృష్ణారావు PDF లో చదవండి ఫిప్తు ఫారం మొదలు బియ్యస్సీ దాకా ఒకేచోట కలసి చదువుకొని బ్రతుకు తెరువు కోసం ఎవరి మటుకు వాళ్లు విడిపోయినా రవణమూర్తీ, రామ్యూర్తుల మనస్సులు మాత్రం...

కులవివక్షపై గురిపెట్టిన అస్త్రం – మహా విద్వాంసుడు

కవితశ్రీ మేటి కథలు-లోతు వ్యాఖ్యలు PDF లో చదవండి ఆచార్య తుమ్మల రామకృష్ణ గారి “మహా విద్వాంసుడు” కథ చదివితే కులం కారణంగా గురుముఖం ద్వారా విద్యకు నోచుకోలేకపోయిన ఏకలవ్యుడు గుర్తొస్తాడు. ఆ కులం కారణంగానే తన...

మహా విద్వాంసుడు

ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆంధ్రభూమి జూన్‌ 6, 2022 సంచికలో ప్రచురితమైనది. PDF లో చదవండి కన్నదాసు మూలింటి కొట్టిడీలో అడుగుపెట్టాడు. మౌనంగా నాలుగు మూలలూ పరికించి చూశాడు. పాత రాతి గోడలు. సున్నం గచ్చుతో కట్టిన...

రాయలసీమ గ్రామీణ జీవిత ప్రతిబింబం – కూలిన బురుజు

డా. కె. నాగేశ్వరాచారి మేటి కథలు-లోతు వ్యాఖ్యలు PDF లో చదవండి జీవితంలో ఒడిదుడుకులు జాస్తిగా ఉన్నప్పుడే మంచి కథా సాహిత్యం వస్తుందన్న సిద్ధాంతం ఒకటి వున్నది. నిజం కూడా కావచ్చు - కొ.కు. ఈ మాటను నిజం...

కూలిన బురుజు

కీ. శే. కేతు విశ్వనాథ రెడ్డి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 28 మార్చి, 1988 ఊరు దగ్గరికొచ్చింది. అంతకుముందు లేని పిరికితనమూ, భయమూ నాలో. రెండు వారాల కిందట ఖూనీ జరిగిన ఊళ్ళోకి అడుగు పెట్టబోతున్నాను....

విద్యా దదాతి వినయం

డాక్టర్‌ కొవ్వలి గోపాలకృష్ణ,ప్రధాన సంపాదకులు, ప్రకాశిక వేసవికాలం వచ్చింది అంటే పిల్లలకి, తల్లిదండ్రులకి కూడా పరీక్షా సమయం. ఎంతో కష్టపడి చదివి ఎలా రాస్తామో అన్న ఆందోళన పిల్లలకి, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తాయి,...
0FansLike
0SubscribersSubscribe
Latest Articles