
అంతర్జాల త్రైమాస పత్రిక
వ్యవస్థాపక సంపాదకులు: కీ.శే. శ్రీ గురజాడ వేంకట అప్పారావు
గురజాడ తెలుగులో రాసిన కథానికలు, ఆంగ్ల కథల అనువాదాలు ఎంతోమంది సాహితీవేత్తలను ఇప్పటికీ ఉత్తేజపరుస్తున్నాయి. గురజాడ కథానికలను సాహితీవేత్తల వ్యాఖ్యలతో సహా ముందు తరాలవారికి అందివ్వాలన్న సంకల్పంతో గురజాడ ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విద్యార్ధులకు, పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. తప్పక చదవవలసిన పుస్తకం.
Meti Kathalu-Lothu Vyakhyalu, published by Gurajada Foundation (USA), is a remarkable anthology that brings together 14 powerful Telugu stories accompanied by insightful literary criticisms. This thoughtfully curated collection serves as an invaluable resource for Telugu literature enthusiasts and aspiring writers alike. Each story is meticulously analysed by contemporary writers, offering deep perspectives that illuminate the nuances of Telugu storytelling. The book presents a perfect blend of creative narratives and scholarly commentary, making it an essential addition to any serious Telugu literature student's collection. The comprehensive analyses help readers understand the craft of writing while appreciating the cultural and literary significance of each tale. Whether you're a budding writer seeking inspiration or a literature enthusiast wanting to delve deeper into Telugu storytelling techniques, this book offers rich, analytical content that enhances your understanding of literary criticism and narrative craftsmanship.
గురజాడ అప్పారావు గారు రాసిన పద్య, గేయ సాహిత్యాన్ని వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో సహ ముందు తరాల వారికి అందివ్వాలన్న సంకల్పంతో గురజాడ ఫౌండేషన్ (అమెరికా &భారత్) “మహ కవితాఖండికలు” అనే ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ప్రతీ కవితాఖండిక మీద సాహితీవేత్తలచేత వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు రాయించాము. కొన్ని ఖండికలకి ఇద్దరి వ్యాఖ్యలు ఉంటాయి. అనుభవజ్ఞులైన సాహితీమూర్తులు, అనుభవం సంపాదిస్తూ, ప్రతిభ చూపిస్తున్న సాహితీ వేత్తలు ఈ పుస్తకంలో వ్యాసాలు రాయడం ఒక ప్రత్యేకత. కొన్ని వ్యాఖ్యలు విశ్లేషణాత్మక కోణంలో రాసినవిగానూ, కొన్ని పరిశోధనా దృష్టితో రాసినవిగానూ మరికొన్ని పరిచయాత్మకంగా రాసినవిగానూ ఉంటాయి. విలువైన ఈ పుస్తకం విద్యార్దులను, యువతను ఆకట్టుకుంటుంది.