22 సంవత్సరాల అధ్యాపన అనుభవం; ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా.ఎన్.గోపి గారి పర్యవేక్షణలో శ్వేతరాత్రులు కథాసంకలం పై MPhil, కె.ఎన్. వై పతంజలి రచనలు పరిశీలన పై PhD.
National Book Trust కోసం కొన్ని అనువాదాలు, ఒక వ్యాస సంకలనానికి, ఒక కవితా సంకలనానికి సంపాదకత్వం;
3 సంవత్సరాలుగా అంబేద్కర్ విశ్వవిద్యాలయ text writer;
ఇంటర్మీడియట్ text book సంపాదక మండలి సభ్యులు, పాఠ్యాంశాల రచయిత
National Open School పాఠ్యాంశ రచయిత
కళాశాల విద్యాశాఖలో అకడమిక్ ఆఫీసరుగా 5 సంవత్సరాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చోటుచేసుకున్న సంస్కరణల కోసం పనిచేశారు. అకడమిక్ కార్యక్రమాల రూపకల్పన, అధ్యాపకుల శిక్షణా కార్యక్రమాలు, జిజ్ఞాస, యువతరంగం వంటి విద్యార్థి కేంద్రక కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా పనిచేశారు.
కళాశాల విద్యాశాఖ వెలువరించిన souvenirs కి సంపాదకత్వం వహించారు.
వివిధ సదస్సులలో పత్ర సమర్పణ, కార్యశాలల్లో సమన్వయం చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక ప్రభుత్వ సిటీ కళాశాల లో తెలుగు విభాగంలో సహాయ ఆచార్యులుగా ఉన్నారు.