5.8 C
New York
Thursday, April 3, 2025

రచయితలకు సూచనలు

‘ప్రకాశిక’ను ప్రకాశవంతంగా, శోభాయమానంగా తీర్చిదిద్దడంలో సాహితీమిత్రులు, రచయితల అండదండలు, సహకారం మాకు సదా అవసరం.  ‘ప్రకాశిక’లో ప్రచురించమని ప్రసిద్ధ రచయితలకి , కొత్త రచయితలకి ఆహ్వానం పలుకుతున్నాం. 

ఈపత్రిక మనందరిదీ. కలిసి పెంచుదాం. కలిసి నడుద్దాం. కలిసి ఎదుగుదాం.  మంచి విషయాలు విన్నప్పుడో, చదివినప్పుడొ, మంచి ఆలోచనలు వచ్చినప్పుడో ప్రకాశిక ద్వారా అందరితో పంచుకోండి.

         

మీ రచనలను పంపడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

Stay Connected