6 C
New York
Friday, April 11, 2025

2023 దీపావళి కథల పోటీ ఫలితాలు

ప్రకాశిక పత్రిక నిర్వహించిన 2023 దీపావళి కథల పోటీకి కథలు పంపిన వారికి ధన్యవాదాలు, అభినందనలు. సుమారు 60 కథలు వచ్చినా, అవి ప్రకాశిక నిర్దేశించిన స్థాయిలో లేకపోవడం సంపాదకులకి, న్యాయనిర్ణేతలకి ఒకింత నిరాశ కలిగించింది. చాలా కథలు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కథల స్థాయిలో ఉన్నాయని న్యాయ నిర్ణేతలు అభిప్రాయపడ్డారు.

వచ్చిన కథలలో ఐదు కథలను న్యాయ నిర్ణేతల సూచన మేరకు ప్రోత్సాహక బహుమతికి ఎంపిక చేశాము. వీరికి ఒక్కొక్కరికి 250 రూపాయలు బహుమతిగా అందజేస్తాము. ఈ కథలను ప్రకాశిక వెబ్ సైటు లో ప్రచురిస్తాము. వీరికి సంపాదకుల తరపున, న్యాయ నిర్ణేతల తరపున అభినందనలు.

ధన్యవాదాలు
సంపాదకులు

ప్రోత్సాహక బహుమతికి ఎంపిక అయిన కథలు:

  1. సెకండ్ ఇన్నింగ్స్ – కె. కౌండిన్య తిలక్
  2. కలసిన మనసులు – జి.అనసూయ,
  3. మాను మనిషి – రాయప్రోలు వెంకట రమణ
  4. గొడుగు – చిలుకూరు ఉషా రాణి
  5. బి – పాజిటివ్ – మంగు కృష్ణకుమారి
5/5 - (1 vote)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles